పులివెందుల: పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి

52చూసినవారు
పులివెందుల: పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి
పదో తరగతి  విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ప్యాడ్లను పారిశ్రామికవేత్త కోలా ప్రసాద్ శనివారం అందించారు. పులివెందుల పట్టణంలోని సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లోని విద్యార్థులకు కేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అందించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, కోలా యువసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్