చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీకి పదివేల రూపాయల విరాళం

58చూసినవారు
చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీకి పదివేల రూపాయల విరాళం
78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిట్వేలి శ్రీ పద్మావతి స్కూల్ కరస్పాండెంట్ మాదినేని నరేష్ గురువారం చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సంస్థకి పదివేల రూపాయలు చెక్కు రూపంలో అందజేశారు. వారికి చిట్ఫేల్ హెల్ప్ లైన్ సొసైటీ అభినందనలు తెలుపుతూ వారి యొక్క సేవ గుణానికి ఆ స్కూల్ ఉన్నతికి దోహధపడాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్