పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి: డాక్టర్ అన్సారీ

68చూసినవారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి: డాక్టర్ అన్సారీ
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు విలువ లేకుండా చూసుకోవాలని చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అబ్దుల్ వకీల్ అన్సారీ ప్రజలను కోరారు. బుధవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ రోజులు నీరు నిలువ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్