స్వామివారి వేలంపాటను దక్కించుకున్న గుంటూరు జిల్లా వాసి

83చూసినవారు
స్వామివారి వేలంపాటను దక్కించుకున్న గుంటూరు జిల్లా వాసి
తల నీలాల వేలం పాట ద్వారా రూ 2, 82, 000, తాత్కాలిక షాపుల వేలం ద్వారా రూ 1, 28, 000 ఆదాయం సిద్ధవటం మండలం వంతటపల్లిలో వెలసిన నిత్య పూజ స్వామికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తల నీలాలకు, తాత్కాలిక షాపులకు వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాటూరు కొండారెడ్డి, రాజంపేట ఇన్స్పెక్టర్ శివయ్య, ఆలయ సిబ్బంది చంద్ర, సిద్ధవటం పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్