సిద్ధవటం మండలం మాధవరం, -1 మేజర్ గ్రామపంచాయతీ బంగారు పేట గ్రామంలో మంచినీటి పైపు రంద్రం పడడంతో గత కొన్ని రోజులుగా రహదారి చెరువుకుంటలా దర్శనమిస్తున్నాయని గ్రామస్తులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో దోమలు విపరీతంగా వస్తున్నాయని అన్నారు. త్రాగునీటి పైపు పగిలి పోతే ప్రజా అవసరాలు మరమ్మతులు కూడా చేయలేదని గత కొన్ని రోజులుగా నరకయాతన పడుతున్నామని అన్నారు.