ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ గా గుర్తింపు

69చూసినవారు
ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ గా గుర్తింపు
సిద్ధవటం మండలం శాఖరాజు పల్లె గ్రామపంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ కాశి శ్రీనివాస్ ప్రసాదు గణతంత్ర దినోత్సవ సందర్భంగా కడప జిల్లాలో ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ గా జిల్లా కలెక్టర్ విజయరామరాజు చేతుల మీదుగా అవార్డును శుక్రవారం అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ గా గుర్తించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్