పాఠశాల ఆకస్మిక తనిఖీ

84చూసినవారు
పాఠశాల ఆకస్మిక తనిఖీ
ఒంటిమిట్ట మండల పరిధిలోని కే ఎం డి నగర్, మలకాటుపల్లి ప్రాథమిక పాఠశాలలను ఒంటిమిట్ట ఎంఈఓ డి ప్రభాకర్ శనివారం ఆకస్మిక నిర్వహించారు. ఆయన పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల వర్కు పుస్తకాలను పరిశీలించి తగు సూచనలు, సలహాలను అందజేశారు. విద్యార్థుల వర్కు పుస్తకాలను ఎప్పటికప్పుడు దిద్దాలని, తప్పులు తెలుసుకునేలా విద్యార్థులకు సూచించాలని ఉపాధ్యాయులను కోరారు.

సంబంధిత పోస్ట్