గాలివీడు: గ్రామీణ రహదారులపై పోలీసుల తనిఖీలు

50చూసినవారు
గాలివీడు: గ్రామీణ రహదారులపై పోలీసుల తనిఖీలు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు భద్రత కోసం పోలీసులు ప్రత్యేక తనిఖీలు బుధవారం నిర్వహించారు. వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం, బైక్ రిజిస్ట్రేషన్ పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు కీలకమని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్