సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన లక్ష్మి ప్రసాద్ రెడ్డి

52చూసినవారు
సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన లక్ష్మి ప్రసాద్ రెడ్డి
రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి ఆదివారం చిన్నమండెం మండలం దేవగుడి పల్లి పంచాయతీ రాజీవ్ కాలనీ లో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. 20 లక్షల నిధులు మంజూరు చేశామని, గ్రామీణ ప్రాంతాలకు సిసి రోడ్లు నిర్మాణం కొనసాగుతోందని పేర్కొన్నారు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్