ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేషనల్ సైన్స్ డే కార్యక్రమం

1542చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేషనల్ సైన్స్ డే కార్యక్రమం
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నేషనల్ సైన్స్ డే కార్యక్రమం ఫిజిక్స్ విభాగం లోని బి కిరణ్ కుమార్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ మరియు యూనిట్ 2 విభాగంలోని యు ప్రసాద్ నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులకు సర్ సివి రామన్ గారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో భావితరాల సైంటిస్టులుగా ఎదగాలని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మునియా నాయక్ గారు తెలియజేశారు.విద్యార్థులు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్