ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆటల పోటీలు

52చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆటల పోటీలు
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 1 & 2 విభాగాలు మంగళవారం ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కబడ్డీ, వాలీబాల్ విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి శివమ్మ చే నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్