బెల్లలా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణి

81చూసినవారు
బెల్లలా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణి
జిల్లాపరిషత్ ఉన్న త పాఠశాల, (తెలుగు, ఉర్దూ ) పాఠశాలలో సోమవారం హైదరాబాద్ కు చెందిన బెల్లలా పౌండేషన్ వారి ఆధ్వర్యంలో 775 మంది విద్యార్థుల కు నోటుబుక్స్ పంపిణీ చెచారు, కలిచర్ల జడ్పీహైస్కూల్ చదివిన పుర్వపు విద్యార్ధి సహకారం తో ప్రతి సంవత్సరం విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ చేస్తున్నారు. విద్యార్థుల చదుకోవడానికి తన సహకారం ఉంటుంది అని బెల్లలా పౌండేషన్ కు చెందిన వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్