తంబళ్లపల్లె రోడ్డుకు మరమ్మతులు

51చూసినవారు
తంబళ్లపల్లెకు సమీపంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం మల్లయ్య కొండకు వెళ్లే రోడ్డు సోమవారం రాత్రి కురిసిన వర్షానికి దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. కొండకు వచ్చే భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా అధికారులు స్పందించి శనివారం జేసీబీ సాయంతో రోడ్డుకు మరమ్మత్తులు చేశారు. కొండ నుంచి వచ్చే వర్షపు నీటికి మళ్లీ రోడ్డు దెబ్బతినకుండా కల్వర్టు వద్ద పైపులు ఏర్పాటుచేసి రోడ్డుకిరువైపులా కాలువలు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్