బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలైపోయాడు. ఆన్‌లైన్‌లో భారీగా డబ్బులు పెట్టి మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమ సాయిప్రేమసాయి అనే యువకుడు తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభం రావడంతో అప్పులు చేసి మరి బెట్టింగ్ పెట్టాడు. ఈ క్రమంలో రూ.8 లక్షల వరకు అప్పు చేసి బెట్టింగ్ పెట్టాడు. మోసపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది, ప్రేమ్ సాయిచెంది ప్రేమసాయి ఇంట్లో వాళ్లకు ముఖం చూపించలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.