IPL 2025: చెన్నై టార్గెట్ ఎంతంటే

78చూసినవారు
IPL 2025: చెన్నై టార్గెట్ ఎంతంటే
ఐపీఎల్‌లో భాగంగా సీఎస్‌కేతో జరిగిన పోరులో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 196 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బెంగళూరు.. రజత్ పటిదార్ (51) సాల్ట్ (32) డేవిడ్ (22*) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్