కళ్యాణ్ రామ్ కొత్త మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే!

61చూసినవారు
కళ్యాణ్ రామ్ కొత్త మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో సీనియర్ నటి విజయశాంతి కళ్యాణ్‌కు తల్లిగా నటిస్తోంది. తల్లి, కొడుకు మధ్య ఉండే ప్రేమ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల తేదీని ప్రకటించింది. మార్చి 31న నా యాల్ది అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్