అల్లరి న‌రేష్ ‘బ‌చ్చల మ‌ల్లి’ నుంచి క్రేజీ అప్‌డేట్

69చూసినవారు
అల్లరి న‌రేష్ ‘బ‌చ్చల మ‌ల్లి’ నుంచి క్రేజీ అప్‌డేట్
టాలీవుడ్ హీరో అల్లరి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘బ‌చ్చల మ‌ల్లి’. ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా.. హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రేపు మధ్యాహ్నం 12.06 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్