కొరిశపాడు: పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎంపీడీవో రాజ్యలక్ష్మి

80చూసినవారు
కొరిశపాడు: పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎంపీడీవో రాజ్యలక్ష్మి
కొరిశపాడు మండలంలోని ప్రాసంగలపాడులో శనివారం ఉదయం ఎం. పీ. డీ. వో రాజ్యలక్ష్మి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, ఆమె స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ. 4000 నగదు అందించారు. ఆదివారం సెలవు ఉండటంతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 100% పెన్షన్ పంపిణీ లక్ష్యంగా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్