ఉత్తమ ఏఈగా అవార్డు అందుకున్న శ్రీనివాసరావు

79చూసినవారు
ఉత్తమ ఏఈగా అవార్డు అందుకున్న శ్రీనివాసరావు
కొరిశపాడు మండలం మేదరమెట్ల విద్యుత్తు సబ్ స్టేషన్ నందు ఏఈగా పనిచేస్తున్న మైల శ్రీనివాసరావుకు ఉత్తమ ఏఈ గా అవార్డు దక్కింది. ఈ సందర్భంగా గురువారం విజయవాడలో ఐఏఎస్ అధికారి సుభాష్ శ్రీనివాసరావుకు అవార్డును అందజేశారు. విధి నిర్వహణలో ఇలాగే అంకితభావంతో పనిచేసి విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం ఏఈ శ్రీనివాసరావుకు విద్యుత్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్