మేదరమెట్ల గ్రామానికి రానున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి

59చూసినవారు
మేదరమెట్ల గ్రామానికి రానున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి. రవికుమార్ గురువారం రాత్రి 8: 00 గంటలకు మేదరమెట్ల గ్రామంలో పర్యటించనున్నారు. సందర్భంగా గ్రామంలోని టీ. టీ. డీ, ఎస్. బి కళ్యాణ మండపాలలో జరిగే వివాహ శుభకార్యాలలో పాల్గొంటారు. అనంతరం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని మంత్రి కార్యాలయ సిబ్బంది ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్