బాపట్ల జిల్లా కోసం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం సమిష్టిగా పోరాడాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. సోమవారం బాపట్ల వైయస్సార్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సమావేశం మాట్లాడారు. బాపట్ల భవిష్యతే ముఖ్యం, రాబోయే తరాలకు ఒక మంచి బాపట్లను అందించడమే నా లక్ష్యం జిల్లా కోసం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం జరిగే పోరాటాలకు వైసిపి శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం కావాలి పిలుపునిచ్చారు.