ఆయుర్వేద రూపంలో ఉన్న గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా పట్టుకున్నామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ అన్నారు. నరసరావుపేటలోని ఎక్సైజ్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 175 గ్రాముల గంజాయి, 400 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒడిశాకు చెందిన ఉదయానంద్ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని చెప్పారు.