చిలకలూరిపేట: మంచు మోహన్ బాబును కఠినంగా శిక్షించాలి

50చూసినవారు
చిలకలూరిపేట: మంచు మోహన్ బాబును కఠినంగా శిక్షించాలి
కుటుంబ కలహాలతో రోడ్డెక్కిన మోహన్ బాబును వివరణ కోరిన మీడియా పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు బుధవారం చిలకలూరిపేట, ఎన్నార్టీ సెంటర్, బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. మీడియాపై మోహన్ బాబు ప్రవర్తించిన తీరుపై హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించాలని, కఠినంగా శిక్షించాలి,మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు.

సంబంధిత పోస్ట్