గొట్టిపాడులో గ్రామ రెవెన్యూ సదస్సు
By K NAGA SRINU 51చూసినవారుచిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని గొట్టిపాడు పంచాయతీలో శుక్రవారం గ్రామ రెవెన్యూ సదస్సు జరిగింది. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ నారద ముని అతిథిగా హాజరై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ హుస్సేన్, తహశీల్దార్ యద్దనపూడి ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, చిలకలూరిపేట మండల అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.