పేద ప్రజల దాహం తీర్చేందుకే ఎన్టీఆర్ సుజల స్రవంతి: ఎమ్మెల్యే

80చూసినవారు
పేద ప్రజల దాహం తీర్చేందుకే ఎన్టీఆర్ సుజల స్రవంతి: ఎమ్మెల్యే
పేద ప్రజల దాహం తీర్చే లక్ష్యంతో ఎన్టీఆర్ సుజల స్రవంతిని ప్రారంభిస్తున్నామని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం ఆయన చిలకలూరిపేట పట్టణంలో మంచినీటి ప్లాంట్ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించి వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. శివారు ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీటిని అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్