చీరాల: ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఓ వ్యక్తి మృతి

72చూసినవారు
చీరాల: ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఓ వ్యక్తి మృతి
మూత్ర విసర్జనకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి రమేష్ అనే మగ్గం కార్మికుడు మృతి చెందిన ఘటన దేశాయిపేట పంచాయతీ రామానగర్ లో మంగళవారం అర్థరాత్రి జరుగగా బుధవారం వెలుగు చూసింది. అతను నీటి కుంటలో పడిపోవడం చూసి కుమారుడు చుట్టుపక్కల వారిని పిలవగా అందరూ కలిసి రమేశ్ ను బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.

సంబంధిత పోస్ట్