దేశాయిపేటలో జయహో బీసీకి పోటెత్తిన జనం

53చూసినవారు
దేశాయిపేటలో చీరాల అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి కొండయ్య, బాపట్ల లోక్‌సభ ఎన్డీఏ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ లు గురువారం రాత్రి నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి జనాలు పోటెత్తారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు అమలు చేసే సంక్షేమ పథకాలను వారు వివరించారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించింది టిడిపి అని, ఈ ప్రాంతానికి చెందిన బీసీని బాపట్ల ఎంపీ చేసిన ఘనత కూడా తమ పార్టీ దేనని వారు ఉద్గాటించారు.

సంబంధిత పోస్ట్