ఆటల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

51చూసినవారు
ఆటల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే
చీరాల జాండ్రపేట బివి అండ్ బి యన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం ఉదయం స్కూల్ గేమ్స్ అండర్ 14 అండర్ 17 బాల బాలికల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరయ్యారు. క్రీడలను పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సహిస్తే దేశానికి గర్వకారణమైన క్రీడాకారులు తయారవ్వటానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్