డెంగ్యూ నివారణే ఉత్తమ రక్షణ

73చూసినవారు
డెంగ్యూ నివారణే ఉత్తమ రక్షణ
డెంగ్యూ నివారణే ఉత్తమ రక్షణ అని తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి షేక్. ఖాదర్ మస్తాన్ బి తెలిపారు. తాళ్లూరులో డెంగ్యూ మాసోత్సవంలో భాగంగా ప్రజలకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తూ, వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంపిఓ సుబ్బారెడ్డి, వైద్యులు డాక్టర్ రాజేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్