ఆరోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే

56చూసినవారు
ఆరోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం ఆవులు మంద గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం ఆర్థిక భరోసా కల్పించారు. ఈ సందర్భంగా స్వయంగా వారి ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్