వరద బాధితుల కోసం విరాళాలు అందించే దాతలు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పేరుతో ఐడిఎఫ్ సి బ్యాంక్ అకౌంట్ నం. 33260919895, ఐఎఫ్ఎస్ సి కోడ్ IDFC0081061 పేరుతో చెక్ లు, డీఈలు అందించ వచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం తెలిపారు. విరాళాలు అందించడానికి ముందుకు వస్తున్న వారి కోసం ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.