గుంటూరు నగరంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు చేసే బాధితులు తప్పనిసరిగా ఆధారు కార్డును కూడా జత పరచాలని గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటిదాకా స్పందన కార్యక్రమంలో బాధితుడి అడ్రస్ మాత్రమే నమోదు చెయ్యడం జరగుతుంది ఇక ఎస్పీ అదేశాలతో బాధితుడి యొక్క పూర్తి వివరాలు పోలీస్ అధికారులకు చేరనున్నాయి.