గుంటూరు: "కమిషనర్ స్పందించక పోవడం బాధాకరం"

60చూసినవారు
ఈనెల 4న అర్ధాంతరంగా ఆగిపోయిన జీఎంసీ సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని తిరిగి కొనసాగించాలని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. బ్రాడీపేటలో గురువారం పార్టీ శ్రేణులతో మేయర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కావటి మాట్లాడుతూ ఈనెల 17న కౌన్సిల్ నిర్వహించాలని కమిషనర్ కి లేఖ రాసినప్పటికీ స్పందించలేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి సంబరాలను పార్టీలకు అతీతంగా ఆహ్వానించామని గుర్తుచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్