గుంటూరు: ఈనెల 26న పుస్తకావిష్కరణ జయప్రదం చేయండి

76చూసినవారు
గుంటూరు: ఈనెల 26న పుస్తకావిష్కరణ జయప్రదం చేయండి
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ నెల 26న భారత రాజ్యాంగంపై తాను రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు గుంటూరు-కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కె. యస్ లక్ష్మణరావు వెల్లడించారు. గుంటూరు విజ్ఞాన మందిరంలో ఆదివారం లక్ష్మణరావు మాట్లాడారు. ఈనెల 26న సాయంత్రం 5. 30 నిమిషాలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. జిల్లా ప్రజలు పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్