గుంటూరు: రికవరీ మొబైల్స్ అందజేత

61చూసినవారు
గుంటూరు: రికవరీ మొబైల్స్ అందజేత
గుంటూరు రైల్వే డిఎస్పి అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం జిఆర్పి పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్స్ ను సిఈఐఆర్ వెబ్ సైట్స్ ద్వారా సేకరించిన 32 మొబైల్స్ ను ఫిర్యాదుదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీ ఆర్పి సీఐ అంజిబాబు, ఎస్ఐలు పరిమి రమేష్, లక్ష్మీనారాయణ రెడ్డి, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ ఎస్కే నాసర్వలి, సుభాని తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్