గుంటూరు నగరంలో తనిఖీలు

69చూసినవారు
గుంటూరు నగరంలో ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా ఎస్పీ ఏస్. సతీష్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నల్లచెరువు 15 లైన్ నుండి 20వ లైన్ వరకు ఈ సెర్చ్ కొనసాగింది. పోలీసులు పెద్ద ఎత్తున కాలనిలోకి రావడంతో ఏమి జరుగుతుందో తెలియక కొద్దిసేపు కాలని వాసులు భయాందోళన చెందారు. ఈ సెర్చ్ లో భారీగా దృవీకరణ పాత్రలు లేని వాహనాలు సీజ్ చేసినట్లుగా పోలిసు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన వాహనాలు అన్నింటిని పోలీస్ పేరేడు గ్రౌండ్ కి తరలించారు.

సంబంధిత పోస్ట్