ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు - జగన్

82చూసినవారు
ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు - జగన్
గుంటూరు జైలులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ను మాజీ సీఎం జగన్‌ బుధవారం పరామర్శించారు. నందిగం సురేష్‌ను అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసారని ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఈ అరెస్ట్‌లు అని వాపోయారు. చంద్రబాబు వైఫల్యంతో వరదల వల్ల 60 మంది చనిపోయారని వరదల పై చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. నేను చంద్రబాబు పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదన్నారు.

సంబంధిత పోస్ట్