గుంటూరు: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

72చూసినవారు
గుంటూరు: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్
ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్లో అందించిన ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించకపోతే క్షేత్రాధికారితో పాటు సంబంధిత జిల్లా అధికారికి కూడా మెమోలు జారీ చేస్తామని గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ హెచ్చరించారు. సోమవారం, కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 153 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.

సంబంధిత పోస్ట్