దేశ ప్రయోజనాలను కాపాడుతున్న ఎల్ఐసిని మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ సంయుక్త కార్యదర్శి సురేశ్ కోరారు. ఆదివారం గుంటూరు అరండల్ పేటలోని ఎల్ఐసి క్లబ్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎల్ఐసిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేపడుతున్నారని, బీమా ప్రీమియంపై విధించిన 18 శాతం జిఎస్టి పాలసీదారులకు భారంగా మారిందన్నారు.