గుంటూరు: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

79చూసినవారు
గుంటూరు: గుర్తు తెలియని  మృతదేహం లభ్యం
గుంటూరు జిఆర్పి పోలీస్ స్టేషన్ పరిధిలోని నులకపేట రైల్వే గేటు వద్ద బుధవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని జిఆర్పి పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే సుమారు 60 నుండి 70 సంవత్సరాల వయసు మధ్య గల మహిళ కాఫీ కలర్ జాకెట్టు, గోధుమ రంగు చీర ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మృతదేహాన్ని గుంటూరు జి జి హెచ్ శవగారానికి తరలించారు. ఎవరికైనా వివరాలు తెలిసినట్లయితే జిఆర్పి సీఐ అంజి బాబును సంప్రదించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్