మాచర్ల: చెన్నకేశవస్వామి దేవాలయంలో జూలకంటి ప్రత్యేక పూజలు

70చూసినవారు
మాచర్ల: చెన్నకేశవస్వామి దేవాలయంలో జూలకంటి ప్రత్యేక పూజలు
మాచర్ల పట్టణంలోని స్థానిక చెన్నకేశవస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఎమ్మెల్యే జూలకంటిని ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్