వెల్దుర్తిలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు

69చూసినవారు
వెల్దుర్తిలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు
వెల్దుర్తి మండల పరిధిలోని వెల్దుర్తిలో హారిక ఈ టెక్నో స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీ అలంకరణలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హారిక రెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వేడుకలు అనంతరం కేక్ కట్ చేసి ఆనందంగా గడిపారు.

సంబంధిత పోస్ట్