బొడ్రాయికి ప్రత్యేక పూజలు

59చూసినవారు
బొడ్రాయికి ప్రత్యేక పూజలు
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని నడిబొడ్డున అంకాలమ్మ తల్లి దేవస్థానం వద్ద బొడ్రాయికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దకాపు బొమ్మిన కొండలరావు వారు మాట్లాడుతూ బొడ్డు రాయి (నాభిశిల) చుట్టూ గ్రానైట్ మరియు స్టీల్ గేటుకు సహకరించిన చలవాది హనుమంతరావు భాగ్యలక్ష్మి చలవాది మాధవరావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్