మంగళగిరి: లోకేశ్ ని కలిసిన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్

79చూసినవారు
మంగళగిరి: లోకేశ్ ని కలిసిన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ని ఆదివారం తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్రం మాట్లాడుతూ లోకేశ్, కూటమి ప్రభుత్వం తన మీద నమ్మకంతో ఇచ్చిన పదవిని నూటికి నూరు శాతం న్యాయం చేస్తానని చెప్పారు. నారా లోకేశ్ సూచన ప్రకారం రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ ఆస్తులను సమిష్టి నిర్ణయంతో కాపాడతానని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్