75త్యాల్లూరు హైస్కూల్లో దాతలు సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్

52చూసినవారు
75త్యాల్లూరు హైస్కూల్లో దాతలు సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్
పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు హైస్కూల్లో దాతలు సహకారంతో సుమారు ఐదులక్షల రూపాయల వ్యయంతో పాఠశాల పూర్వ విద్యార్థిని ఉమాసుందరి ఆమె భర్త సింహాద్రి లీలా ప్రసాదరెడ్డి జ్ఞాపకార్థంగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ‌జనవరి 20న ప్రారంభం చేయనున్నట్లు పాఠశాల హెచ్ఎం ఎం. శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పున్నారావులు శనివారం తెలిపారు. దాతలకు పాఠశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్