అచ్చంపేట: అక్రమ మద్యం అమ్మితే కఠిన చర్యలు: సీఐ

63చూసినవారు
అచ్చంపేట: అక్రమ మద్యం అమ్మితే కఠిన చర్యలు: సీఐ
అక్రమ మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అచ్చంపేట సీఐ వెంకటప్రసాద్ హెచ్చరించారు. ఆదివారం ఆయన అచ్చంపేట సర్కిల్ కార్యాలయం పరిధిలోని పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎవరైనా బెల్ట్ షాపులో నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అక్రమ మద్యంపై ఉక్కు పాదం మోపుతామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్