అమరావతి ఎస్ఐ హెచ్చరికలు

77చూసినవారు
అమరావతి మండల కేంద్రంలో అంబేద్కర్ స్టార్చ్ సెంటర్లో గురువారం సాయంకాలం వాహనాల తనిఖి చేపట్టారు.
ఎస్ఐ రాజశేఖర్ వాహనాల తనిఖీ చేపట్టి వాహన దారులకు పలు సూచనలు ఇచ్చారు. సరైన పత్రాలు కలిగి ఉండాలని వాహనదారులను అలాగే మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు. ప్రమాదాలను నివారించేందుకు మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు.

సంబంధిత పోస్ట్