దాచేపల్లి: వీధి కుక్కలతో పరేషాన్..

62చూసినవారు
మండల వ్యాప్తంగా వీధి కుక్కలతో పరేషాన్ అవుతున్నామని మండల ప్రజలు తెలిపారు. ఉదయం, సాయంకాలం, రాత్రి అని తేడా లేకుండా కుక్కలు వీధుల్లో సంచరిస్తూ వచ్చే పోయే వారిపై మొరుగుతూ, దాడి చేస్తున్నాయని వాపోతున్నారు. కుక్కల దాడిలో ఎంతో మంది గాయపడ్డారని ఆరోపించారు. అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్