అచ్చంపేటలో మిరప తోటలు పరిశీలన

85చూసినవారు
అచ్చంపేటలో మిరప తోటలు పరిశీలన
అచ్చంపేట మండలంలోని పెదపాలెం, కొత్తపల్లి, అచ్చంపేట, నీలేశ్వరపాలెం గ్రామాల్లోని మిరప తోటలను ఉద్యానశాఖ అధికారి శ్రీ నిత్య రైతులతో కలిసి శనివారం పరిశీలించారు. మిరప తోటల్లో నల్ల తామరని ఉందని ఆమె తెలిపారు. దీన్ని నివారణకు ఫిప్రోనిల్ 5% 2.5 మిల్లీలీటర్ల/లీటరు లేదా బ్రోఫ్లానిలైడ్ 0.3 మిల్లీలీటర్లు ప్రతి లీటరు వీటితోపాటుగా మరియు బ్లూ అట్టలు, తెలుపు రంగు జిగురు పూసినట్టలను ఎకరానికి 20 చొప్పున పెట్టుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్