పెదకూరపాడు: ఎన్టీఆర్ ఆంధ్రుల ఆరాధ్య దైవం: భాష్యం

71చూసినవారు
పెదకూరపాడు: ఎన్టీఆర్ ఆంధ్రుల ఆరాధ్య దైవం: భాష్యం
ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పెదకూరపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి భాష్యం ప్రవీణ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలుగువారు గర్వపడే విధంగా పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాల, ముస్లిం మైనార్టీలకుమైనారిటీలకు రిజర్వేషన్ కల్పించి జననాయకుడిగా పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి అన్నారు.

సంబంధిత పోస్ట్